KMR: కామారెడ్డి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న లింగంపేట గ్రామానికి చెందిన షేక్ చోటూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్వగ్రామం లింగంపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ నేత షేక్ గయాజుద్దీన్ సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ
హోంగార్డు షేక్ చోటూ మృతి


