వరంగల్లోని ఉర్సు రంగలీలా మైదానంలో ఆదివారం జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఓ తాత తన దివ్యాంగ మనవరాలిని వీల్ఛైర్పై తీసుకొచ్చాడు. బతుకమ్మ సంబరాలను మనవరాలికి చూపించాలనే ఉద్దేశంతో వేడుకలకు తీసుకురాగా, రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను చూసి చిన్నారి ఆనందించింది. తాత తన మనవరాలిపై చూపిన ప్రేమ, ఆప్యాయత అక్కడివారిని ఆకట్టుకుంది.
తెలంగాణ
VIDEO: మనవరాలి ఆనందం కోసం తాత తపన


