హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట, రొంపిచర్ల జడ్పీటీసీ అభ్యర్థుల ప్రకటన?

PLD: నరసరావుపేట, రొంపిచర్ల (M) జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థులను పార్టీ ప్రకటించినట్టు సమాచారం. నరసరావుపేట (M) జెడ్పీటీసీ అభ్యర్థిగా పుచ్చకాయల బసవేశ్వరరావు సతీమణి రమాదేవిని, రొంపిచర్ల (M) జెడ్పీటీసీ అభ్యర్థిగా కుమ్మెత కోటిరెడ్డి సతీమణి రాజ్యలక్ష్మిని ఎంపిక చేసింది. ఈ ప్రకటనతో నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.