KMM: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు కూసుమంచిలో ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ, 5:45 గంటలకు ఏదులాపురంలో బాలుర హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
పాలేరులో రేపు మంత్రి పొంగులేటి పర్యటన..!


