హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మనెత్తుకున్న ఎక్సైజ్ ఎస్సై

SRD: సిర్గాపూర్ మండలం పోచాపూర్ గ్రామంలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఎక్సైజ్ ఎస్సై వెంకటరమణ స్వయంగా బతుకమ్మను ఎత్తుకుని నిమజ్జనానికి తరలించే కార్యక్రమంలో ముందుండి పాల్గొన్నారు. విధి నిర్వహణలోనే కాకుండా సంప్రదాయాల పట్ల గౌరవాన్ని చాటుతూ సామాన్యుడిలా వేడుకల్లో పాల్గొన్న ఆయనను గ్రామస్తులు అభినందించారు.