హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PGRS కార్యక్రమం రద్దు: కలెక్టర్

కోనసీమ: మహర్నవమి పండగ సందర్భంగా ఈ నెల 19న నిర్వహించాల్సిన జిల్లా, డివిజన్, మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ డా. ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.