హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లాపు మహిళా కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు

MDCL: కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో ఎల్లాపు సంఘం మహిళా కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎల్లాపు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మాదాసు సంజీవరావు, విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంఘానికి సేవలందించిన వారిని సత్కరించారు.