హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి'

PPM: గుమ్మలక్ష్మీపురం TDP మండల కన్వీనర్‌ నరేష్‌ అధ్యక్షతన ఆదివారం స్థానిక TDP కార్యాలయంలో కురుపాం MLA తోయక జగదీశ్వరీ ముఖ్య అతిదిగా స్దానిక సంస్దల ఎన్నికలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.పార్టీ ఆదేశాలను అనుసరించి అభ్యర్థులను ఖరారు చేయడం జరుగుతుందని, కావున కూటమి నాయకులు, కార్యకర్తలు నిర్ణయించిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని MLA సూచించారు.