హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇచ్ఛాపురంలో నామినేషన్ల జోరు

SKLM: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ లోని 28 వార్డులకు సంబంధించి చైర్‌పర్సన్ స్థానానికి 10 నామినేషన్లు అందాయి. ఇందులో కాంగ్రెస్ 1, TDP 2, YCP 2, జనసేన 1,స్వతంత్రులు 2 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.అలాగే వార్డు సభ్యుల కోసం మొత్తం104 నామినేషన్లు వచ్చాయి. BJP - 2, TDP - 41, YCP - 43, జనసేన 10, స్వతంత్ర అభ్యర్థులు 8 నామినేషన్లు వేసినట్లు అధికారులు తెలిపారు.