NTR: తిరువూరు పట్టణం 3వ వార్డులో నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామి దాస్ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు (బీరువాల బాబు), వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చిట్టిపోతుల లక్ష్మీనారాయణ ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరులో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం


