హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ'

KDP: పులివెందుల మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో చివరి రోజు సైతం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రశాంతంగా ఒక్కొక్కరిగా వెళ్లి పత్రాలు అందజేస్తామని చెప్పినా కూడా పోలీసులు కనికరించడం లేదని వైసీపీ ఛైర్మెన్ అభ్యర్థి ప్రమీలమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని ప్రశ్నించారు.