హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్ స్థానానికి 25 నామినేషన్లు

కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ స్థానానికి చివరి రోజు 25 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అథారిటీ, కమీషనర్ ఓబులేసు ఆదివారం తెలిపారు. బీఎస్పీ నుంచి 2, టీడీపీ, ఐఎన్సీ, వైసీపీ నుంచి 4 చొప్పున, స్వతంత్రులు 5 నామినేషన్లు వేశారు. అన్న వైసీపీ నుంచి 3, భారత చైతన్య పార్టీ, జాతీయ సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఒక్కొక్కరు నామినేషన్లు సమర్పించినట్లు కమీషనర్ వెల్లడించారు.