NLG: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ప్రత్యేక పూజలు చేపట్టారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
తెలంగాణ
వేముల వీరేశం నివాసంలో బతుకమ్మ వేడుకలు


