NLR: బీసీ ఐక్యత భవన్ రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి ప్రభాకర్తో పాటు పలువురు బీసీ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తామని, 2029లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలో చేరిన బీసీ నాయకులు


