కోనసీమ: మండపేట అన్నపూర్ణ స్కూల్లోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు నరేందిరన్ జి.జి. ఆదివారం పరిశీలించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వ్యయ పరిమితులు, ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నగదు, మద్యం పంపిణీ వంటి ఉల్లంఘనలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల అక్రమాలపై 8977935071 నంబర్కు ఫోన్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయండి'


