ATP: అనంతపురం నగరపాలక సంస్థ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మేయర్ పదవికి మొత్తం 29 నామినేషన్లు దాఖలు కాగా, 62 డివిజన్లకు సంబంధించి 440 నామినేషన్లు స్వీకరించినట్లు కమిషనర్ జస్వంత రావు తెలిపారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ పదవికి 29 నామినేషన్లు దాఖలు


