హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే

GDWL: దేవి శరన్నవరాత్రి వేడుకలు సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయాలను దర్శించుకున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించచారు. అంతకుముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యేకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.