SRPT: చింతలపాలెం మండల కేంద్రంలో పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఉచిత దరఖాస్తు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఆధార్ కార్డు, డిగ్రీ మెమో, మొబైల్ నంబర్తో సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకు ఉచిత నమోదు కేంద్రం


