హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా డాన్స్

ఆదిలాబాద్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షాతో పాటు అఖిల్ మహాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలకు మహిళలతో కలిసి అధికారులు కూడా స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఓ నా రామయ్య పాటకు ఆడుతూ ఉత్సాహం నింపారు. మహిళలు పెద్దఎత్తున ఉత్సవాల్లో పాల్గొన్నారు.