హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అలరించిన కళాకారులు

GDWL: అలంపూర్ పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సందర్భంగా భక్తులు తరలివస్తు అమ్మవారి దివ్యరూపాన్ని తిలకిస్తున్నారు. అదేవిధంగా జోగులంబ కళావేదిక ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నయి. ఇందులో భాగంగా నృత్య కళాకారులు కాళికాదేవి నమోస్తుతి అంటూ అమ్మవారి విశేషాలను నృత్య రూపంలో భక్తులకు తెలియజేశారు.