WG: నరసాపురం మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున తానుకొండ సంతోష్ కుమారి ఆదివారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కార్యకర్తలు, మహిళలు, మద్దతుదారులతో కలిసి ఆమె స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొని నామినేషన్ సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఛైర్పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థిగా సంతోష్ కుమారి


