హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిడదవోలు కూటమి ఛైర్ పర్సన్ అభ్యర్థిగా జ్యోతి

E.G: నిడదవోలు మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా కూటమి తరఫున మురల జ్యోతి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. గత రెండేళ్లలో నిడదవోలు నియోజకవర్గంలో రూ. 600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.