కృష్ణా: మచిలీపట్నం మండలం పోతేపల్లిలో ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలపై రాజకీయ చర్చ వేడెక్కింది. కూటమి తరఫున ఈ రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలబెట్టాలని స్థానిక జనసైనికులు కోరుతున్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్తో గెలిచి పవన్ కల్యాణ్కు బహుమతిగా ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
పోతేపల్లిలో వేడెక్కిన రాజకీయం..!


