హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దువ్వూరులో వైభవంగా వాసవి మాతకు విశేష పూజలు

KDP: దువ్వూరులో శ్రీ మరకత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడవ రోజు పంచామృత అభిషేకాలు, చండీ హోమం, కన్యకా పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దుర్గాష్టమి సందర్భంగా రాత్రి 11 గంటలకు మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.