హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కన్నులపండుగలా శోభాయాత్ర

MDK: రామాయంపేట మండల కేంద్రంలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. పేట వీధులన్నీ ఆడపడుచుల ఆటపాటలతో, ఉయ్యాల పాటలతో మార్మోగాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పారు.