W.G: తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో గత ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోవడం, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను దక్కించుకోవడం ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. ఈసారి కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, గ్రామస్థాయి ప్రచారంపై దృష్టి సారిస్తోంది. వైసీపీ తన గత ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
గత ఆధిక్యాన్ని వైసీపీ నిలబెట్టుకుంటుందా..?


