ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు మిరియాల వెంకట శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లో కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్లతో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. అదనపు బలగాలను మోహరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు: కలెక్టర్


