సత్యసాయి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో లేపాక్షిలో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ జయప్ప, టీడీపీ మండల కన్వీనర్ అభిలాష్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు చర్చించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
లేపాక్షిలో టీడీపీ ఎన్నికల సమావేశం


