ELR: దసరా నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి జాతీయ రహదారి-16 మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న భవానీ భక్తులకు భీమడోలు సీఐ కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్ఐ సుధీర్ సిబ్బందితో కలిసి రహదారి భద్రతా జాగ్రత్తలు సూచించారు. ప్రమాదాల నివారణకు భక్తుల బ్యాగులకు రేడియం స్టిక్కర్లు అందించారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
భవానీ భక్తులకు రహదారి భద్రతపై పోలీసుల అవగాహన


