AKP: ఉమ్మడి విశాఖ జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు మాతా గురునాథరావు తన అనుచరులతో కలిసి నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో టీడీపీలో చేరారు.వైసీపీకి చెందిన 30 కుటుంబాలతో పాటు ఉపమాక పంచాయతీ సారిపల్లిపాలెం గ్రామానికి చెందిన జోగా అప్పారావు, మామిడి చంద్రయ్య కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి చేరిన మత్స్యకార నాయకుడు


