నెల్లూరు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన మైపాడు బీచ్ పర్యాటకులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. సముద్రపు అలలతో సరదాగా, ఆనందంగా గడిపారు. దీంతో బీచ్ పరిసరాలు సందడిగా మారాయి. మరోవైపు పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
మైపాడు బీచ్కు పోటెత్తిన పర్యాటకులు


