హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడల్లో రాణించి గ్రామానికి పేరు తేవాలి: మాజీ ఎమ్మెల్యే

NLG: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం కొండమల్లెపల్లి మండలం అంబోతు తండాలో నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామీణ యువత క్రీడల్లో రాణించి గ్రామానికి, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.