హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి

SDPT: హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి వేడుకలను తిలకించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలన్నారు.