హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష!

NDL: కలెక్టరేట్‌లో ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత, ఏర్పాట్ల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జనరల్ అబ్జర్వర్‌ J.వెంకట మురళి, ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్‌ P.శ్యామల సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్‌ రాజకుమారి ఎన్నికల ఏర్పాట్లపై వివరించారు. JC సూరజ్ ధనుంజయ్, అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా, సబ్ కలెక్టర్‌ మనీషా, ఎన్నికల అధికారులు హాజరయ్యారు.