VSP: జీవీఎంసీ ఎన్నికల్లో భాగంగా CPI పార్టీ ఆరు వార్డుల్లో పోటీ చేస్తుందని కార్యదర్శి SK రహిమాన్ తెలిపారు. 15వ వార్డులో షేక్ రెహమాన్, 18వ వార్డులో పి.చంద్రశేఖర్,76వ వార్డులో గుడాల రాంబాబు,81వ వార్డులో గండి అప్పారావు, 88వ వార్డులో ఏ జస్ట్ స్టాలిన్, 91వ వార్డులో కసిరెడ్డి సత్యనారాయణ బరిలో ఉన్నారని తెలిపారు. నగర ప్రజల సమస్యలపై తాము పోరాటం చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీ ఎన్నికల్లో ఆరు చోట్ల CPI పోటీ


