ATP: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ బోణీ కొట్టింది. ఇక్కడ 32, 33, 11, 14, 45వ వార్డుల్లో వైసీపీ తరఫున నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఆ ఐదు వార్డులు టీడీపీకి ఏకగ్రీవమైనట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. చైర్మన్, మిగిలిన వార్డులకు 28న ఎన్నిక జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రి మున్సిపాలిటీలో బోణీ కొట్టిన టీడీపీ


