హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవిచౌక్‌లో ఆకట్టుకుంటున్న శరన్నవరాత్రి సెట్టింగ్

E.G: శరన్నవరాత్రుల వేళ దేవి చౌక్ సెంటర్ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. అమ్మవారి దర్శనం కోసం, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, ప్రత్యేక సెట్టింగ్స్ చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం వేళల్లో కుటుంబాలతో చేరుకోవడంతో కూడలి మొత్తం రద్దీగా మారుతోంది. భక్తులు సెట్టింగ్స్ దృశ్యాలను ఫోన్లలో బంధిస్తూ, సెల్ఫీలు దిగతున్నారు.