అన్నమయ్య: రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతూ నామినేషన్లకు అడ్డంకులు సృష్టించిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. జిన్నా షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రాయచోటిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు'


