హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సర్చ్ ఆపరేషన్లు

SKLM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించే లక్ష్యంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం సరుబుజ్జిలి మండలం బొప్పడం గ్రామంలో, కాశీబుగ్గ పట్టణంలో పోలీసు అధికారులు, సిబ్బంది కార్డన్ చర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.