NTR: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మంకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ, చల్లా బ్రహ్మంకు మద్దతు ఇవ్వాలని కోరారు. చల్లా బ్రహ్మం ఇంటింటి ప్రచారం నిర్వహించి, నందిగామ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలంతా ఫ్యాను గుర్తుపై ఓటేసి గెలిపించండని అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నందిగామలో YSR కాంగ్రెస్ విజయం ఖాయం'


