NGKL: కల్వకుర్తి పట్టణంలోని కన్యక పరమేశ్వరి దేవాలయంలోని వాసవి మాతను దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అకాడమీ స్కిల్ నాలెడ్జ్ (TASK) సీఈవో సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ఫౌండర్ జూలూరి రమేష్ బాబు ఆయనను సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వాసవి మాతను దర్శించుకున్న TASK సీఈవో


