కోనసీమ: అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవికి మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. జనసేన, వైసీపీ నుంచి రెండేసి, కాంగ్రెస్, బీఎస్పీ నుంచి ఒక్కొక్కటి, ఇతరుల నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. నామినేషన్ల స్వీకరణ ముగియడంతో తదుపరి ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. సోమవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. ఈ నెల 21 వరకు ఉపసంహరణకు గడువు ఉంది.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఛైర్మన్ పదవికి ఏడు నామినేషన్లు దాఖలు


