హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ, దసరా వేళ పోలీసుల అప్రమత్తం

BDK: పండుగల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భద్రాచలం పట్టణ పోలీసులు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గొడవలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని సీఐ ఎస్.రాజు హెచ్చరించారు. బతుకమ్మ ఊరేగింపుల్లో మద్యం, డీజేలకు అనుమతి లేదని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.