హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో 131 నామినేషన్లు దాఖలు

W.G: ఆకివీడు నగర పంచాయతీలో 131 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆదివారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్ వేశారు. దీనిలో 127 కౌన్సిలర్లకు, 4 ఛైర్ పర్సన్‌కు దాఖలయ్యాయి. టీడీపీకి 40, జనసేన 17, బీజేపీ 4, వైఎస్ కాంగ్రెస్ 47, సీపీఎం 9, ఇండిపెండెంట్ లు 10 నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది.