HNK: వర్థన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మడికొండ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక సీఐ పుల్యాల కిషన్ సహకారంతో, 64 అధ్యక్షుడు దువ్వ శ్రీకాంత్, 46 అధ్యక్షుడు శ్రీను, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పండుగ వాతావరణం ఉట్టిపడేలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
మడికొండలో ఘనంగా సద్దుల బతుకమ్మ


