హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ నిర్లక్ష్యంతోనే అభ్యర్థిత్వం కోల్పోయింది'

KDP: జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా తన సతీమణి జ్యోతి నామినేషన్ వేసినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి తెలిపారు. వైసీపీ అభ్యర్థులను తాము అడ్డుకోలేదని, పోటీ చేయకపోవడానికి తమను నిందించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.