హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల ఆఖరి ఘట్టం ప్రశాంతం: ఎస్పీ

KRNL: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ చివరి రోజు ఆదివారం కర్నూలు నగరంలో ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నగరంలోని పలు నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు.