హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్యక పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలోని వాసవి మాతను ఆదివారం సాయంత్రం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఎమ్మెల్యే తో పాటు ముఖ్యమంత్రి సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డి ఉన్నారు.