హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమ పథకాలపై ఎంపీ కీలక వ్యాఖ్యలు

KMM: గత ప్రభుత్వం రాష్ట్రంపై ఆర్థిక భారం మోపినప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి తెలిపారు. ఏన్కూరులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసే సంక్షేమ కార్యక్రమాల అమలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.