CTR: చిత్తూరు–పుత్తూరు ప్రధాన రహదారిలోని ఠాణా వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తాళంబేడు క్రాస్కు చెందినవారిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బైకు-బస్సు ఢీ.. ఇద్దరి స్పాట్ డెడ్!


